Steve jobs Tributes from around the world,సాఫ్ట్‌వేర్ ప్రపంచంలో నాణ్యతకు ఆధునికతకు, కొత్త ధనానికి మారుపేరైన యాపిల్ వ్యవస్థాపకుడు స్టీవ్‌జాబ్‌కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు నివాళులర్పించారు. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా స్టీవ్ సేవలను కొనియాడారు. సిడ్నీ నుంచి శాన్‌ఫ్రాన్సిస్కోవరకు, ఢిల్లీ నుంచి డెట్రాయిట్‌వకు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు సాంకేతికత ప్రియులు యాపిల్ స్టోర్‌ల ముందు ఐ ఫోన్‌లలో స్టీవ్ ఫొటోలు డిస్‌ప్లే చేసి పుష్పగుచ్ఛాలుంచి కొవ్వొత్తులతో నివాళులర్పించారు.
![Free Image Hosting at www.atozwallpapers.in/](http://2.bp.blogspot.com/-wmZOhyqVL5E/Tkz5HyMJHoI/AAAAAAAAAJ0/hMtfphakzlA/s1600/ASHOK143G.jpg)
No comments:
Post a Comment