స్నేహ ప్రయాణం మరణాంతరం వరకు... Telugu Quotation

అలల ప్రయాణం తీరం వరకే,
మెరుపు ప్రయాణం మెరిసే వరకే,
మేఘ ప్రయాణం కురిసే వరకే,
కలల ప్రయాణం మెలకువ వరకే,
ప్రేమ ప్రయాణం పెళ్ళి వరకే,
కానీ స్నేహ ప్రయాణం మరణాంతరం వరకు....

స్నేహ ప్రయాణం మరణాంతరం వరకు... Telugu Quotation
No comments:
Post a Comment